ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను భూకంపం సృష్టిస్తూ.. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.