అనసూయ కామెంట్స్ పై హేమ మాట్లాడుతూ.. “హాయ్ అనసూయ. మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట.. మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తుంటారు. కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు, చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఇంతకు ఇంత అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్. మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ పదింతలు మనకు వస్తుందని ఆలోచించుకో. థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చింది.