loader

భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా గేమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. జపాన్ లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకం సాధించారు. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇది ఆసియా గేమ్స్ ఆమెకు లభించిన తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో మీరాబాయి చాను మొత్తం 198 కేజీల బరువును ఎత్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON