loader

భారత ఆర్థిక వ్యవస్థ గమనానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2024లో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందిన భారత్, 2025 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది. అయితే, ఈ వెనకబాటు తాత్కాలికమేనని, మున్ముందు భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, బ్రిటన్ తిరిగి ఐదో స్థానాన్ని ఆక్రమించడంతో భారత్ ఒక మెట్టు కిందకు దిగాల్సి వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON