loader
 పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ మరింత ఖరీదైనదిగా మారవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్స్‌ప్రెస్ షిప్‌మెంట్‌లపై సర్ఫేస్ షిప్‌మెంట్‌లపై అదనపు రుసుమును వసూలు చేయనుంది. ఎక్స్‌ప్రెస్ షిప్‌మెంట్‌లపై ₹4, సర్ఫేస్ షిప్‌మెంట్‌లపై ₹2 అదనపు ఛార్జీ విధిస్తారు. ముఖ్యంగా 500 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న ప్యాకేజీలకు, డెలివరీ ఖర్చులు సుమారుగా 5% నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త ఛార్జీలు ఇప్పటికే ఉన్న డెలివరీ ఫీజులకు అదనంగా విధిస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON