loader

గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా H-1B visaపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నగరాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇకపై కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 మే 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON