loader

అమెరికా లో ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు కలకలం రేపాయి. అగ్రదేశంలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్‌ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. ఆల‌యంలో భ‌క్తులు ఉన్న స‌మ‌యంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది. సుమారుగా 20 నుండి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్లు ఆల‌య గోడ‌ల్లో నుండి దూసుకువెళ్లాయి. బుల్లెట్లు తాక‌డంతో ఆల‌యం అద్దాలు కూడా ప‌గిలిపోయాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON