loader

అమెరికా- ఇరాన్‌ల మధ్య నెలకొన్న తాత్కాలిక సైనిక విరామానికి తెరపడి.. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర యుద్ధ మేఘాలు అలముకున్నాయి. 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పంద గడువు ముగిసినప్పటికీ దౌత్యపరమైన పరిష్కారం లభించకపోవడంతో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందాన్ని పొడిగించడానికి నిరాకరించారు. ఈ పరిణామంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్‌తో దౌత్య మార్గాలు విఫలమైతే తమ రక్షణాత్మక వైఖరిని వీడి, ప్రతీకారంగా పూర్తిస్థాయి
దాడి సైనిక వ్యూహానికి మారతామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు సంచలన హెచ్చరిక చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON