loader

రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..’ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి.  చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి’ అంటూ విజ్ఞప్తి చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON