హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హంగేరిలో అడుగుపెడితే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని మాగ్యార్ స్పష్టం చేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఇప్పటికే నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం.

