loader

దేశంలో జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఏప్రిల్​ – సెప్టెంబర్​ మధ్య మొదటి దశ, రెండో దశ “జన గణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 మధ్యలో జరుగుతుంది. అయితే లద్ధాఖ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్ ​ రాష్ట్రాల్లోని మంచుతో కప్పపడే నాన్​-సింక్రోనస్ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబర్​ నుంచి అక్టోబర్​ 1 మధ్య జరుగుతుంది” అని మొబైల్ యాప్​ల ద్వారా డేటాను సేకరిస్తామని,నిత్యానంద్ రాయ్ లోక్​సభకు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON