loader

నాటో భారత్ తో పాటు చైనాకు వార్నింగ్ ఇచ్చింది. రష్యా తో వ్యాపారం చేస్తున్న దేశాలు కచ్చితంగా సవాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. భారత్, బ్రెజిల్, చైనా రష్యాతో వ్యాపారం చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాటో చీఫ్ మార్క్ రూట్ ఈ హెచ్చరికలు చేశారు. 100% సుంకాలు విధిస్తామని ఆయన అన్నారు. ట్రంప్‌ ఈ ప్రకటనలో బ్రెజిల్, చైనా, భారత్‌ పేర్లు తీయలేదు. కానీ మార్క్ రూటే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500% సుంకం విధించాలని అమెరికన్ సెనేటర్లు పట్టుబడుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON