loader

మణిపుర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్​చంద్ సింగ్ ఎంపికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్​, పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్​ఛార్జ్​ సంబిత్​ పాత్రా తదితరుల సమక్షంలో వై.ఖేమ్​చంద్​ సింగ్​ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీనితో ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్​లో ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మణిపుర్​లో 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీనితో 60 మంది సభ్యుల అసెంబ్లీని అప్పటి నుంచి సుప్తచేతనావస్థలో ఉంచారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON