loader

ఎంపీ రాఘవ్ చడ్డాకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన AAP పార్టీని వీడి భాజపాలోకి చేరడంపై చడ్డా ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఈ ఎంపీకి Instagramలో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. నిన్నటినుంచి నేటి మధ్యాహ్నానికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది. ఆయన నిర్ణయాన్ని GenZ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON