loader

ప్రకాష్ రాజ్ తీరుపై విరుచుకుపడిన రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి , ఊహించని రీతిలో స్పందించారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన రాముడిని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.”ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా చంపితే, ఆ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉండేందుకు నేను సిద్ధం. ఆ ఘటనకు పూర్తి బాధ్యత నాదే” అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON