తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. “నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి ‘ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ‘ తర్వాత మరో లెక్క” అంటూ రాష్ట్ర భవిష్యత్తుపై తమ మహా సంకల్పాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఓటుతో అధికారం చేపట్టిన తర్వాత తమ ప్రస్థానం జాతి కోసం.. జనహితం కోసం సాగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

