loader
 ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో    ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP)    అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా,   ప్రతిపక్ష ఆప్‌ (AAP) 3 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో
 మాత్రమే విజయం సాధించింది.    ఇక మిగిలిన 12వ స్థానాన్ని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB) తన ఖాతాలో వేసుకుంది.   మొత్తం 250 స్థానాలకుగాను బీజేపీకి 122 ,  ఆప్‌కు 102 . ఇక కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య 9 కి పెరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON