loader

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో పాల్గొన్న నిందితుడిని పట్టుకున్నామని, అతడిని “తీవ్ర మానసిక రోగి” అంటూ డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అధికారులు ఆ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారని, నిందితుడు కాలిఫోర్నియా నివాసి అని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్‌ కోసం రిజిస్టర్‌ చేసుకొన్నాడు.
ఇటీవల ‘ఫస్ట్‌లా ’ పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON