కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ మాత్రమే. కొంతమంది కోవర్ట్‌లు టీడీపీ కండువా కప్పుకున్నారు. వారు బై బర్త్ వైయస్సార్, ఇప్పుడు టీడీపీ అంటూ ముసుగు కప్పుకున్న కోవర్ట్‌లు, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ కండువా కప్పుకున్నారు.
అని ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని అనగా, వైసిపి నేతలు, కార్యకర్తలు చేరికలు అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగాయి. అంతిమ నిర్ణయం ఆయనది. తర్వాత లోకేష్‌దే. అధిష్టానం నిర్ణయమే శిరోధర్యం అని అదే వేదికపై ఉన్న మంత్రి కొలుసు పార్థసారథి కామెంట్ చేసారు

