April 25, 2026 Posted by : Admin General తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ యూనియన్స్, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు అధికారికంగా ప్రకటించారు.దీంతో శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.