loader

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి.. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు మించి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆ కూటమిదే అధికారం అని దాదాపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యూడీఎఫ్ కూటమి కేరళలో విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది సర్వత్రా తీవ్ర ఉత్కంఠగా మారింది. వీడీ సతీశన్ , రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ , శశిథరూర్ వంటి నేతల పేర్లు ఇప్పుడు సీఎం రేసులో ముందంజలో ఉన్నాయి. దీంతో ఎవరికి సీఎం పోస్టు దక్కుతుంది అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON