loader

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు న 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఎండల తీవ్రత కాస్త నిలకడగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని  ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON