
రాజస్థాన్లో ఫలోడి అనే పట్టణంలోని ప్రతి ఇంటికి ఫర్ సేల్ బోర్డులు పెట్టేశారు యజమానాలు. ఫలోడికి పెద్ద సమస్యగా బెట్టింగ్ ఉంది. ఫలోడి రాజస్థాన్లో ఒక ప్రసిద్ధ బెట్టింగ్ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఎన్నికలు, క్రికెట్ మ్యాచ్లు
నుంచి వర్షం పడుతుందా లేదా అన్న దాని వరకూ సట్టా బెట్టింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ సంస్కృతి కొందరు స్థానికులను ఆర్థిక నష్టాల్లోకి నెట్టింది. బెట్టింగ్లో ఓడిపోయినవారు తమ ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు,