తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు మరియు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న విడతల వారీ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
బెంగాల్లో కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉదయం ఎండ తీవ్రత పెరగకముందే ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం తమిళనాడు: 37.75%, పశ్చిమ బెంగాల్ : 41%

