ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో మెంబర్‌గా కమల్ ఎంపిక కావడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. కమల్‌కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. 6 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. కమల్ గారు ఓ నటుడి కంటే ఎక్కువ అన్నారు

