loader

టిక్‌టాక్ (TikTok) యాప్ మ‌ళ్లీ అమెరికాలో వాడ‌నున్నారు. ఆ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌కం గురించి చైనాతో డీల్ జ‌రిగిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ వెల్ల‌డించారు. టిక్‌టాక్ యాప్‌ను ఆప‌రేష‌న‌ల్‌గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఓ ఒప్పందం కుదిరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. టిక్‌టాక్ వ్య‌వ‌హారం గురించి చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. దేశంలోని యువ‌త ఆ యాప్ కోసం ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON