ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్దమైంది. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే రైతులు ఈ – కేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో రైతుల ఖాతాల్లో ఈ నెల 20న రూ. 7 వేలు జమ చేయనునున్నారు.