loader

హైదరాబాద్ నగరం పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల పల్లి గ్రామ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. రెండు ఆక్సిజన్ ట్యాంకులు పేలిన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల పైకప్పులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON