loader

ప్రేమికుల రోజున అందరూ విజయ్ దేవరకొండతో రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూశారు. కానీ ఆమె విజయ్ గురించి ఏ పోస్ట్ పెట్టలేదు. అయితే రాత్రి 10 గంటలకు విక్కీ కౌశల్‌ను గుర్తుచేసుకుంటూ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్మిక, విక్కీ కౌశల్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఛావా’ విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, “ఈ రోజు పాత జ్ఞాపకాల్లోకి వెళ్తున్నా. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నిజంగా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON