loader

పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే, పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక  దసున్ షనక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 28 పరుగులు అవసరం కాగా, షనక వరుసగా 4, 6, 6, 6 బాదడంతో పాక్ శిబిరంలో వణుకు మొదలైంది.ఆఖరి రెండు బంతుల్లో షాహీన్ అఫ్రిది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 207 పరుగులకు పరిమితమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON