మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇప్పటి వరకు 27 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. అటు బీఆర్ఎస్ కేవలం 6 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే బీజేపీ, ఇతర పార్టీలు ఖాతా కూడా తెరవలేదు. కానీ పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు సత్తాచాటారు. మంథని, నాగర్‌కర్నూలు, దేవరకర్ర, ధర్మపురి, కొల్లాపూర్, పెద్దపల్లి వంటి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

