loader

పెట్రోల్, డీజిల్ కొరత వేళ తిరుపతి వైసీపీ నేత భూమన అభియన్ రెడ్డి ఎడ్ల బండి పైన ఆటో ఎక్కించి నిరసన కొనసాగించారు. ఈ నిరసన గమనించిన యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఆ ఎద్దుల బండి పైకి ఎక్కన వారికి అదే గతి పడుతుందని ఆ ఎద్దు ఆ సమయంలో పడిన వేదన వారికి వెయ్యి రెట్లు జరగాలని రష్మీ తీవ్ర స్థాయిలో స్పందించారు. పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ విషయాన్ని పరిశీలించి.. కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON