మహేష్ ఫ్యాన్స్ కోసం రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. మహేశ్ ప్రీలుక్ ఫొటోలా ఇది ఉంది. రాజమౌళి పెట్టిన లుక్లో హీరో మెడలో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. ఈ సినిమా సారాంశాన్ని, లోతును, మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు” అని జక్కన్న రాసుకొచ్చారు.

