ిశాల్ సాల్వీ, శిల్పా సాల్వీ సూరత్ లో ఉంటున్నారు. శిల్పా డైటిషియన్. అయితే భర్తకు కొన్ని రోజులుగా తన భార్యపై అనుమానంతో వేధించేవాడు. ప్రతి రోజు భార్యను కొడుతూ టార్చర్ పెట్టేవాడు.ఎవరితో మాట్లాడిన కూడా అనుమానంగా చూసేవాడు.ఈ క్రమంలో ఇటీవల విశాల్ సాల్వీ తన భార్య శిల్పాను హత్య చేసి కర్ర పెట్టెలో కుక్కి దాని మీద సిమెంట్ వేసేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తన భార్య కన్పించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది

