మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డ్ ల్లో కాంగ్రెస్ 11, ఇండిపెండెంట్ ఒకరు, బిఆర్ఎస్ నుంచి ఒకరు గెలుపొందారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.
12 వార్డులలో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా ఒక వార్డులో బిఆర్ఎస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

