ముగ్గురు చిన్నారులు తమ తల్లికి ఆరోగ్యం బాలేదని దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వీడియో చూసి చలించిపోయాడు లారెన్స్. వీడియో నా వరకు షేర్ చేసిన వారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ప్రభుత్వాన్ని సాయం కోరినందుకు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. మీకు సహాయం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను.. నా బృందం ఈరోజే మిమ్మల్ని కలుసుకుంటుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లారెన్స్..
ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

