loader

జపాన్ రాబోయే పదేళ్లలో భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు జపనీస్ మీడియా వెల్లడించింది. మొత్తం రూ. 5.9 లక్షల కోట్ల (సుమారు 10 ట్రిలియన్ యెన్లు) పెట్టుబడులను భారతదేశంలో పెట్టాలని జపాన్ యోచిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆ మీడియా పేర్కొంది. ఇది మూడేళ్ల క్రితం నాటి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రకటించిన 5 ట్రిలియన్ యెన్ పెట్టుబడి ప్రణాళికకు కొనసాగింపుగా భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON