భారత్ పై అమెరికా అధ్యక్షుడు అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలను విధించాలని డిసైడ్ అయ్యారు. దాదాపు జెనరిక్ మెడిసిన్స్ తో సహా మొత్తం సరుకు అక్కడికే వెళుతుంది. భారత్ ఎగుమతులను ఆపేస్తే యూఎస్ (US) కు ఆ మందులు దొరక్క నానా కష్టాలు పడాల్సిందే. 200 శాతం టారిఫ్ ల వల్ల భారత్ కు ఎంత నష్టమో అమెరికాకు కూడా అంతే నష్టం.

