loader

వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని వాల్సల్‌లో మరో దారుణ ఘటన జరిగింది. 20 ఏళ్ల భారతీయ ఎన్నారై, పంజాబీ సిక్కు యువతిపై 30 ఏళ్ల శ్వేత జాతి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని జాత్యహంకారంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. బ్రిటన్ టైమ్ ప్రకారం శనివారం (అక్టోబర్ 25, 2025) సాయంత్రం 7:15 గంటల సమయంలో పార్క్ హాల్ ప్రాంతంలో  బాధితురాలి ఇంటి తలుపును పగలగొట్టి, ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేసినట్లు బ్రిటన్ లోని సిక్కు ఫెడరేషన్ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON