బాలికలు, మహిళలపై జరిగే గృహహింస, లైంగిక వేధింపులు, అక్రమరవాణా, బాల్య వివాహాలు వంటి దాడులను అరికట్టడం కోసం భారత ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసాయి. ఈ నంబర్లు అనుకోని పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి ఉపయోగపడతాయి. ప్రధాన హెల్ప్లైన్లు: 181 – గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల రక్షణ 1098 – బాల్యవివాహాలను అరికట్టడం, 102 – ప్రసూతి సేవలు, అంబులెన్స్, 155209 – అంగన్వాడీ హెల్ప్‌లైన్

