loader

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కింగ్’కు సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా.. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి టైటిల్ గ్లింప్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ప‌ఠాన్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON