April 26, 2026 Posted by : Admin General విశాఖ జిల్లా వడ్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.