70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కేరళలోని కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జరిగింది. 21న (శనివారం) రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు భాషల్లో ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ టెక్నీషయన్స్ కు అవార్డులు అందజేశారు. పుష్ప 2 సినిమాకిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే 35: చిన్నకథ కాదు చిత్రానికిగానూ హీరోయిన్ నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు.

