loader

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు వారి విద్యార్హతలను బట్టి ఇంటర్మీడియట్, బి.ఎస్సీ (BSc), లేదా ఎం.ఎస్సీ (MSc – ఫారెస్ట్రీ, బోటనీ,
బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్), పీహెచ్‌డీ (PhD) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://fri.icfre.gov.in ను సంప్రదించవచ్చు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON