ప్రముఖ బేవరేజెస్ బ్రాండ్ కాంపా (Campa), తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను (Ram Charan) పేరును ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో, బ్రాండ్ ఒక ఉత్తేజకరమైన కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తోందని
రామ్ చరణ్‌తో కొలాబొరేట్ అవ్వడంతో కాంపా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాంపా బ్రాండ్ మార్చి 2023లో విజయవంతమైన అరంగేట్రంతో ప్రారంభమైంది. మార్కెట్లో అతి తక్కువ సమయంలోనే త్వరగా ఊపందుకుంది.

