March 21, 2026 Posted by : Admin General ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతుంది. 1999లో యునెస్కో వారిచే నిర్ణయించబడిన ప్రపంచ కవితా దినోత్సవం రోజున కవిత్వాన్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.