పెద్ది సినిమా సెట్స్‌కు టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ వెళ్లాడు. రామ్ చరణ్‌తో కాసేపు ముచ్చటించాడు. తిలక్ వర్మకు.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ వాడిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

