కార్మికుల చిరకాల కోరికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం Confidence… దీనికి సంబంధించిన విధివిధానాలు మరియు ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుందని.2021 పే స్కేల్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. యూనియన్ల పునరుద్ధరణ – గుర్తింపు ఎన్నికలు, ఆర్టీసీ కార్మికులకు 11 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిచింది.

