loader

ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర
మోసం చేశారనే అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి పై ప కేసు నమోదు చేశారు. లండన్‌లో ఉంటున్న ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి భారీ మొత్తంలో నగదు, బంగారం వసూలు చేసిందని బాధితుడి తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON