loader

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం ఊహించని ట్విస్టులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు.. వైసీపీ నేత జోగి రమేష్ మీద ఆరోపణలు చేస్తున్న వీడియో విడుదలైంది. జోగి రమేష్ ఆదేశాల ప్రకారమే కల్తీ మద్యం తయారు చేసినట్లు అందులో ఉంది. ఈ నేపథ్యంలో జనార్ధన్ రావు ఆరోపణలపై జోగి రమేష్ స్పందించారు. నకిలీ మద్యం కేసులో ఎవరినో ఒకరిని ఇరికించేందుకు చూస్తున్నారన్నారు. దమ్ముంటే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON